యెహోషువ 4:1 - పవిత్ర బైబిల్1 ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ప్రజలందరూ యొర్దానును నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు, Ver Capítulo |