యిర్మీయా 6:5 - పవిత్ర బైబిల్5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” Ver Capítulo |