యిర్మీయా 18:19 - పవిత్ర బైబిల్19 యెహోవా, నా మనవి ఆలకించుము. నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి! Ver Capítulo |