యాకోబు 3:18 - పవిత్ర బైబిల్18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము18 శాంతిలో విత్తిన శాంతిని కలుగచేసినవారు నీతి అనే పంట కోస్తారు. Ver Capítulo |