యెషయా 3:23 - పవిత్ర బైబిల్23 అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, పాగాలు, శాలువాలు తీసేస్తాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు. Ver Capítulo |