హెబ్రీయులకు 2:7 - పవిత్ర బైబిల్7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు! మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి, Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు; మీరు మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు; మీరు మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 నీవు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసావు; నీవు వారికి మహిమ ఘనతలతో కిరీటాన్ని ధరింపచేసావు Ver Capítulo |