ఆదికాండము 9:8 - పవిత్ర బైబిల్8 తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు: Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8-10 మరియు దేవుడు నోవహు అతని కుమారులతో –ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు: Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు: Ver Capítulo |