ఆదికాండము 9:26 - పవిత్ర బైబిల్26 నోవహు ఇంకా ఇలా అన్నాడు: “షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక! కనాను షేముకు బానిస అవును గాక. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మరియు అతడు– షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక. కనాను అతనికి సేవకుడవుతాడు గాక. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి. Ver Capítulo |