ఆదికాండము 41:47 - పవిత్ర బైబిల్47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. Ver Capítulo |