ఆదికాండము 38:10 - పవిత్ర బైబిల్10 దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేశాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు. Ver Capítulo |