ఆదికాండము 10:30 - పవిత్ర బైబిల్30 మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 (వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.) Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 (వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.) Ver Capítulo |