గలతీయులకు 4:2 - పవిత్ర బైబిల్2 అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 తండ్రిచేత నిర్ణయింప బడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకులయొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకూ అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు వారసుడు సంరక్షకులు నిర్వాహకుల ఆధీనంలో ఉంటాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు వారసుడు సంరక్షకులు నిర్వాహకుల ఆధీనంలో ఉంటాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము2 తన తండ్రి నిర్ణయించిన సమయం వరకు వారసుడు సంరక్షకులు మరియు ధర్మకర్తల ఆధీనంలో ఉంటాడు. Ver Capítulo |