గలతీయులకు 3:4 - పవిత్ర బైబిల్4 మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము4 మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? Ver Capítulo |