నిర్గమ 40:2 - పవిత్ర బైబిల్2 “మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “మొదటి నెల మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “మొదటి నెల మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి. Ver Capítulo |