ఎఫెసీయులకు 6:14 - పవిత్ర బైబిల్14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము14 స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకొని, నీతి అనే కవచాన్ని తొడుగుకొని, Ver Capítulo |