La Biblia Online

- Anuncios -




ప్రసంగి 3:10 - పవిత్ర బైబిల్

10 చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను.

Ver Capítulo Copiar




ప్రసంగి 3:10

Síguenos en:

Anuncios


Anuncios