ద్వితీ 33:6 - పవిత్ర బైబిల్6 “రూబేను మరణించక, జీవించునుగాక! ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక!” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 రూబేను చావకూడదు. బతకాలి. అయితే వారు కొద్ది మంది మాత్రమే. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.” Ver Capítulo |