ద్వితీ 23:22 - పవిత్ర బైబిల్22 నీవు ఆ వాగ్దానం చేయకపోతే నీయందు పాపం వుండదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 కానీ మీరు మ్రొక్కుబడి చేయడం మానుకుంటే, మీరు దోషులు కారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 కానీ మీరు మ్రొక్కుబడి చేయడం మానుకుంటే, మీరు దోషులు కారు. Ver Capítulo |