కొలొస్సయులకు 3:21 - పవిత్ర బైబిల్21 తండ్రులు తమ పిల్లలకు చిరాకు కలిగించరాదు. అలా చేస్తే వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహపడకుండేలా వారిని రెచ్చగొట్టవద్దు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము21 తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి. Ver Capítulo |