అపొస్తలుల 7:47 - పవిత్ర బైబిల్47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47-50 అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 కాని సొలొమోను మందిరం కట్టించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము47 కానీ ఆయన కొరకు నివాసస్థలాన్ని సొలొమోను కట్టించాడు. Ver Capítulo |