అపొస్తలుల 7:21 - పవిత్ర బైబిల్21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకుని తన స్వంత కుమారుడిగా పెంచుకుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. Ver Capítulo |