అపొస్తలుల 2:12 - పవిత్ర బైబిల్12 దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. Ver Capítulo |