అపొస్తలుల 19:5 - పవిత్ర బైబిల్5 ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకున్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము5 అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకొన్నారు. Ver Capítulo |