అపొస్తలుల 10:18 - పవిత్ర బైబిల్18 “పేతురు అని పిలుస్తారే, ఆ సీమోను యిక్కడ అతిథిగా ఉంటున్నాడా?” అని యింటి వాళ్ళను అడిగారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 –పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “పేతురు అనే పేరున్న సీమోను ఇక్కడుంటున్నాడా?” అని అడిగారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఇంటివారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఇంటివారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము18 ఇంటి వారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు. Ver Capítulo |