2 కొరింథీ 8:13 - పవిత్ర బైబిల్13 మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము13 మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలివేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. Ver Capítulo |