2 కొరింథీ 3:11 - పవిత్ర బైబిల్11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 తగ్గిపోవునదే2 మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము11 ఎందుకంటే, శాశ్వతం కాని దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచివుండే దానిలో ఎంత అధికమైన మహిమ ఉంటుంది! Ver Capítulo |