1 థెస్సలొనీకయులకు 4:5 - పవిత్ర బైబిల్5 పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము5 యూదేతరులారా కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు. Ver Capítulo |