1 థెస్సలొనీకయులకు 3:1 - పవిత్ర బైబిల్1 మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి రాలేకపోయాము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాబట్టి ఇక ఆగలేక ఏతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకుని Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము1 కనుక మేము ఇంకా వేచి ఉండలేక మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. Ver Capítulo |