1 థెస్సలొనీకయులకు 2:20 - పవిత్ర బైబిల్20 మాకు కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా ఆనందం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనంద మునై యున్నారు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 నిజంగా మా మహిమా ఆనందమూ మీరే. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు. Ver Capítulo |