1 కొరింథీ 5:9 - పవిత్ర బైబిల్9 నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసాను. Ver Capítulo |