1 కొరింథీ 4:3 - పవిత్ర బైబిల్3 మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీ చేత గాని ఇతరులచేత గాని నేను తీర్పు తీర్చబడటం నాకు చాలా చిన్న విషయము. నిజానికి, నన్ను నేనే విమర్శించుకోను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీ చేత గాని ఇతరులచేత గాని నేను తీర్పు తీర్చబడటం నాకు చాలా చిన్న విషయము. నిజానికి, నన్ను నేనే విమర్శించుకోను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 మీ చేత లేదా ఏ మానవ న్యాయస్థానంలో గాని నేను తీర్పు తీర్చబడటం నాకు చాలా చిన్నవిషయం. నిజానికి, నన్ను నేనే విమర్శించుకోను. Ver Capítulo |