1 కొరింథీ 4:2 - పవిత్ర బైబిల్2 బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడైయుండుట అవశ్యము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము2 ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరం. Ver Capítulo |