1 దిన 9:6 - పవిత్ర బైబిల్6 యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది, Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 జెరహు సంతతి వాళ్ళలో యెవుయేలు, అతని సోదరులైన ఆరు వందల తొంభై మందీ ఉన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 జెరహు వారిలో నుండి: యెవుయేలు. యూదా నుండి మొత్తం 690 మంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 జెరహు వారిలో నుండి: యెవుయేలు. యూదా నుండి మొత్తం 690 మంది. Ver Capítulo |