1 దిన 7:32 - పవిత్ర బైబిల్32 హెబెరు కుమారులు యప్లేటు, షోమేరు, హోతాము అనువారు. షూయా వారి సహోదరి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 హెబెరు కొడుకులు యప్లేటు, షోమేరూ, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 హెబెరు యప్లేటు, షోమేరు, హోతాము, వారి సోదరియైన షూయాలకు తండ్రి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 హెబెరు యప్లేటు, షోమేరు, హోతాము, వారి సోదరియైన షూయాలకు తండ్రి. Ver Capítulo |