1 దిన 7:12 - పవిత్ర బైబిల్12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు. Ver Capítulo |