1 దిన 6:22 - పవిత్ర బైబిల్22 కహతు సంతతి వారు ఎవరనగా కహతు కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 కహాతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు. ఇతని కొడుకు కోరహు, కోరహు కొడుకు అస్సీరు, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 కహాతు సంతానం: అతని కుమారుడు అమ్మీనాదాబు, అతని కుమారుడు కోరహు, అతని కుమారుడు అస్సీరు, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 కహాతు సంతానం: అతని కుమారుడు అమ్మీనాదాబు, అతని కుమారుడు కోరహు, అతని కుమారుడు అస్సీరు, Ver Capítulo |