La Biblia Online

- Anuncios -




1 దిన 2:24 - పవిత్ర బైబిల్

24 హెస్రోను కాలేబుదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు-ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 కాలేబు ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత, అతని భార్య అబీయా ద్వారా అతనికి తెకోవాకు తండ్రియైన అష్షూరు పుట్టాడు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 కాలేబు ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత, అతని భార్య అబీయా ద్వారా అతనికి తెకోవాకు తండ్రియైన అష్షూరు పుట్టాడు.

Ver Capítulo Copiar




1 దిన 2:24

Síguenos en:

Anuncios


Anuncios