రోమా పత్రిక 9:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు. Ver Capítuloపవిత్ర బైబిల్2 నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. Ver Capítulo |