ప్రకటన 2:29 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.” Ver Capítuloపవిత్ర బైబిల్29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక! Ver Capítulo |