కీర్తన 147:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు. Ver Capítuloపవిత్ర బైబిల్9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు. Ver Capítulo |