సామెతలు 8:32 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పే మార్గాలు అనుసరించే వాళ్ళు ధన్యులు. Ver Capítuloపవిత్ర బైబిల్32 “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; నా దారిని అనుసరించేవారు ధన్యులు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; నా దారిని అనుసరించేవారు ధన్యులు. Ver Capítulo |