సామెతలు 3:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు. Ver Capítuloపవిత్ర బైబిల్9 నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నీ ధనముతో, నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు; Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నీ ధనముతో, నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు; Ver Capítulo |