ఫిలిప్పీయులకు 4:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు. Ver Capítuloపవిత్ర బైబిల్14 అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము14 అయినప్పటికి మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని. Ver Capítulo |