ఫిలిప్పీయులకు 1:24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం. Ver Capítuloపవిత్ర బైబిల్24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరం. Ver Capítulo |