సంఖ్యా 33:23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు. Ver Capítuloపవిత్ర బైబిల్23 ప్రజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ దగ్గర నివాసం చేసారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు. Ver Capítulo |