సంఖ్యా 32:40 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు. Ver Capítuloపవిత్ర బైబిల్40 కనుక మనష్షే వంశంలోని మాకీరుకు గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం అక్కడ స్థిరపడింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. Ver Capítulo |