సంఖ్యా 1:25 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు. Ver Capítuloపవిత్ర బైబిల్25 గాదు సంతతి నుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 45,650. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650. Ver Capítulo |