లేవీయకాండము 7:32 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 శాంతిబలి పశువుల కుడి తొడ భాగాన్ని యాజకుడికి ఇవ్వాలి. Ver Capítuloపవిత్ర బైబిల్32 సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు యాజకునికి ఇవ్వాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి. Ver Capítulo |