లేవీయకాండము 11:23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి. Ver Capítuloపవిత్ర బైబిల్23 “అయితే రెక్కలు, నాలుగు పాదాలు ఉన్న మిగిలిన కీటకాలు అన్నీ మీకు అసహ్యం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 కాని నాలుగు కాళ్లు ఉండి ఎగిరే ఇతర పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 కాని నాలుగు కాళ్లు ఉండి ఎగిరే ఇతర పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి. Ver Capítulo |