యిర్మీయా 32:38 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను. Ver Capítuloపవిత్ర బైబిల్38 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. Ver Capítulo |